కాళేశ్వరం ప్రాజెక్టు నీటి సరఫరా విధానం

[ కాళేశ్వరం ప్రాజెక్టు నీటి సరఫరా విధానం ] . >> గత రెండు పోస్టులలో కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపంతో బాటు అంచనా వ్యయం, రిజర్వాయర్లు, ముంపు వివరాలను తెలుసుకున్నాం. .  .  … ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని సరఫరా చేసే విధానం తెలుసుకొందాం.  .  >> తెలంగాణలో గోదావ‌రి నీటిని వినియోగించుకోవాలంటే 100 మీట‌ర్ల నుంచి 623 మీట‌ర్ల వ‌ర‌కూ నీటిని ఎత్తిపోయ‌డం త‌ప్ప వేరే గత్యంత‌రం లేదు. గోదావ‌రి నీటిని కాలువల్లో త‌ర‌లించ‌డానికి… Read More కాళేశ్వరం ప్రాజెక్టు నీటి సరఫరా విధానం

కాళేశ్వరం ప్రాజెక్టు : ఖర్చు – జలాశయాలు – ముంపు వివరాలు

[ కాళేశ్వరం ప్రాజెక్టు : ఖర్చు – జలాశయాలు – ముంపు వివరాలు ] .  >> ఇంతకుముందు పోస్టులో కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్రింది వివరాలు తెలుసుకొందాం. .  1. ప్రాజెక్టుకు ఖర్చయ్యే 80 వేలకు కోట్లకు పైబడి చేసే ఖర్చును ఎలా విభజించారు అన్న వివరాలు. 2. ఈ ప్రాజెక్టు ద్వారా ద్వారా నీటిని తరలించడానికి ఉపయోగించే జలాశయాలు (ఇప్పటికే ఉన్నవీ, కొత్తవి కలిపి)  3. జలాశయాలవల్ల కలిగే ముంపు… Read More కాళేశ్వరం ప్రాజెక్టు : ఖర్చు – జలాశయాలు – ముంపు వివరాలు

కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం

[కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం] . >> కాళేశ్వరం ప్రాజెక్టు అన్నది కేవలం ఒక‌ప్రదేశంలో ఉన్న ప్రాజెక్టు కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువ‌లు, సొరంగాల‌ స‌మాహారం. గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. .  >> కాళేశ్వరం ప్రాజెక్టు అసలు పేరు “డాక్టర్ బీ. ఆర్. అంబేడ్కర్ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్”. 2007-2009 మధ్యకాలంలో “డాక్టర్. వైఎస్ రాజశేఖరరెడ్డి” ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలోనే ఒప్పందాలు పూర్తైపోయాయి.… Read More కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం

రైతు సహాయంపై మోడీ ప్రభుత్వం ప్రచారార్భాటం – ఫలితం మూరెడు – ప్రచారం బారెడు

తమ ప్రభుత్వం రెండవసారి ఎన్నికైనతరవాత మొట్టమొదటగా జరిపిన క్యాబినెట్ మీటింగ్ లో ఈ దేశంలోని రైతులకు అండగా నిలబడడానికి ఒక చారిత్రాత్మకైన నిర్ణయం తీసుకొన్నాం, ఎన్నికల వాగ్దానాన్ని అమలుపరుస్తున్నాం అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకొంటుంది మోడీ ప్రభుత్వం. “ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన” (PM-KISAN) అనబడే ఈ పథకం ఉద్దేశ్యం ఏమిటంటే “To supplement the financial needs of the farmers in procuring various inputs to ensure proper crop… Read More రైతు సహాయంపై మోడీ ప్రభుత్వం ప్రచారార్భాటం – ఫలితం మూరెడు – ప్రచారం బారెడు

భాషాదండయాత్ర

>> “హిందీ మన జాతీయ భాష” అన్న భ్రమ మనలో చాలామందికి ఉంది.కారణాలేవైలా మెజారిటీ జనాలలో నేటికి అదే భావన నాటుకుపోయింది. దీనికి రాజకీయల తప్పుడు ప్రచారం కూడా ప్రధానకారణం.  > 2017 లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన కొద్దికాలానికే “వెంకయ్య నాయుడు” చేసిన ఒక తప్పుడు ప్రకటన ఈకోవలోనిదే. 2017 జూన్ నెలలో నాయుడు గారు అన్నమాట ” హిందీ మన జాతీయ భాష. హిందీ లేకుండా మనం పురోగతిని సాధించడం అసాధ్యం. దురదృష్టవశాత్తూ అందరూ ఇంగ్లీష్… Read More భాషాదండయాత్ర