చంద్రబాబు పతనం

నియంతృత్వం – స్వీయవినాశకరం.  >> పాలకులెవరైనా సరే, అలవిగాని హామీలతో ప్రజలను నమ్మించి అధికారం చేపట్టి, అధికారం వచ్చాక వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని అధికారం అండతో రెచ్చిపోయి, ప్రత్యుర్థులను నిర్మూలించి, ప్రత్యర్థి పార్టీలను, మిగతా జాతులను నాశనం చేసి, అపరిమితమైన అధికార కాంక్షతో తాను మాత్రమే అధికారంలో ఉండాలని, తన తరవాత తన సొంత జాతులు, వ్యక్తులు తప్ప ఎదుటిపక్షంవాళ్లకు పొరపాటున కూడా అధికారం రాకుండా ఉండాలంటూ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొంటూ పొతే, చివరికి వారికి ఘోరమైన… Read More చంద్రబాబు పతనం

హిందువుల మైండ్ రిగ్గింగ్

…. హిందువుల మైండ్ రిగ్గింగ్.! >> మొన్న ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్త ప్రభంజనం తరవాత ఎంఐఎం అధినేత “అసదుద్దీన్ ఒవైసీ” ఒక విచిత్రమైన కామెంట్ చేశాడు.  .  “ఈ ప్రజా తీర్పును అంగీకరించాల్సిందే. దేశంలో హిందూ ఓటుబ్యాంకు ఉందనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఈ హిందూ ఓటు బ్యాంకును సంతృప్తిపరచడంకోసమే అన్ని చర్యలూ తీసుకొంటున్నారు. ఈవీఎం లకు ఏమీ కాలేదు. హిందువుల మైండ్ లు రిగ్గింగ్ అయ్యాయి” .  >> అన్యాపదేశంగా అన్నాడో లేక తత్వం… Read More హిందువుల మైండ్ రిగ్గింగ్