చంద్రబాబును విచారించాలంటూ ఊపందుకొన్న ఆన్లైన్ ఉద్యమం

ఓటుకు నోటు కేసు” లో చంద్రబాబు నాయుడు గారికి “సుప్రీం కోర్ట్” గతవారం నోటీసులు ఇవ్వడం అందరికీ తెలిసిందే. దానిపై, ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుపై విచారణ చేపట్టితీరాలంటూ “ఆన్లైన్ పిటిషన్” చేపట్టి, సంతకాల సేకరణ జరపడం తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే 13వేలమందికి పైగా సంతకాలు చేశారు. ఇలా వేలాదిమంది మద్దతు తరవాత, ఈ పిటిషన్ కాపీని సుప్రీం కోర్ట్ వారికి పంపడం జరుగుతుంది. ఈ పిటిషన్ పై మీరుకూడా ఆన్లైన్ సంతకం చేయవచ్చు. చాలా ఈజీ.. ఈ క్రింద ఉన్న లింక్ ను ఓపెన్ చేసి, మీ పేరు, ఈమెయిల్ తదితర వివరాలు నింపేసి, మీ అభిప్రాయం రాసి. సైన్ అనే బటన్ క్లిక్ చేస్తే చాలు. 

https://www.change.org/p/honorable-chief-justice-of-india-prosecute-mr-chandrababu-naidu-in-cash-for-vote-case

 

ప్రకటనలు

7 thoughts on “చంద్రబాబును విచారించాలంటూ ఊపందుకొన్న ఆన్లైన్ ఉద్యమం

 1. Tirumala అన్న….. ఒక Hindu పేపర్ తప్పా అన్నీ National అండ్ తెలుగు పేపర్స్ బాగానే కవర్ చేసాయి. Sakshi TV News లో కూడా చెప్పారు….
  today morning కు almost 12500 reach ఇనది….. Super responce వచ్చింది.
  మీరు అన్నాట్టు YSRCP party మరియు సాక్షి టీవీ వాళ్ళు దాన్నిఇంకా బాగా పుబ్లసితి చేసివుండచ్చు

  FaceBook లోకి వచ్చి మల్లి ఆక్టివ్ కావాలి అని ఆశిస్తున్నాను….. పాలకపక్షాన్ని తప్పులను ఎత్తిచూపుతూ నీదేన style సెట్టైర్స్ కోసం సోషల్ మీడియాలో వెయిట్ చేస్తున్నాము

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  1. అవును. దీన్ని విస్తృతంగా ప్రజల్లోనికి తీఉస్కొని పోవాలంటే మీడియా మద్దతు అవసరం. అలాగే ప్రతిపక్షం వాళ్ళు దీన్ని విస్తృత్నగా ప్రచారం చేయాలి.. మన ఖర్మకొద్దీ ఈ రెండూ తూతూ మంత్రంగానే స్పందిస్తున్నాయి..

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s