అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మోసం

// అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మహామోసం // . ….. మరో మోసానికి తెరతీసిన చంద్రబాబు ప్రభుత్వం..! “తాత్కాలిక కేటాయింపు” అంటూ మరో లిటిగేషన్. ! >> ప్రస్తుతం కేటాయించిన ప్లాట్లపై భూయజమానులకు ఎటువంటి యాజమాన్య హక్కూ ఉండదు. . >> రాజధానికోసం “ల్యాండ్ పూలింగ్” పేరిట సేకరించిన భూముల్లో, భూయజమానులకు ప్లాట్లు కేటాయింపులో బయటపడ్డ మరోమోసం.. ఇది ముమ్మాటికీ నయవంచనే..!! . >> ప్రభుత్వం సేకరించామని చెబుతున్న 33వేల ఎకరాల భూములను “మంగళగిరి”, “తుళ్ళూరు”… Read More అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మోసం