శశికళ… “భస్మాసురహస్తం”

…… శశికళ… “భస్మాసురహస్తం”..!! . “Shut your mouth when you are in Deep Shit” అని ఒక సామెత ఉంది. అంటే, పరిస్థితులు మనకనుకూలంగా లేనప్పుడు ఒదిగి ఉండడం ఉత్తమం అనే అర్థంలో చెప్పుకోవచ్చు, . >> రాజకీయాల్లో, దూకుడుతో పాటు, సరైన వ్యూహం, ఎదుటివ్యక్తి రాజకీయంగా అత్యంత శక్తిమంతుడిగా ఉండి, వ్యవస్థలను ప్రభావితం చేయగలిగి ఉన్నప్పుడు సందర్భాన్ననుసరించి పట్టువిడుపులు కూడా అవశ్యం. అన్నిటికీమించి, “టైమింగ్” అన్నది చాలా ముఖ్యం. . >> జయలలత… Read More శశికళ… “భస్మాసురహస్తం”

నాగార్జునా, ఎవరీ “హాథీ రాం బావాజీ” ???

…… ఎవరీ “హాథీ రాం బావాజీ” ??? >> “ఓం నమో వెంకటేశాయ” అన్న టైటిల్ తో “రాఘవేంద్ర రావు” దర్శకత్వంలో “నాగార్జున” నటించిన సినిమా ఈనెల 10వ తేదీన విడుదల కానుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రచారకార్యక్రమాలను గత కొన్నివారాలుగా ఉధృతంగా సాగిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున “హాథీ రాంజీ” అన్న ఒక “మహంతు”(బైరాగి) పాత్రలో కనిపించనున్నారని చెబుతున్నారు. అలాగే, తిరుమల క్షేత్రానికి సంబంధించిన, ఆలయానికి సంబంధించిన ఆసక్తికర విషయాలనుకూడా ఈ సినిమాలో చూపించనున్నట్లు, రచయిత… Read More నాగార్జునా, ఎవరీ “హాథీ రాం బావాజీ” ???

తెలంగాణా భూసేకరణ చట్టం, 2016 లో ఏముంది ???

//తెలంగాణా భూసేకరణ చట్టం, 2016 లో ఏముంది ??? // 2013 లో అప్పటి యూ‌పి‌ఏ ప్రభుత్వం తెచ్చిన “భూసేకరణ చట్టం, 2013” ను తాడూ బొంగరం లేని చట్టంగా పేర్కొన్న కే‌సి‌ఆర్ ప్రభుత్వం, ఆ చట్టం ద్వారా రైతులకు ఏమీ రాదనీ, మేము తెచ్చిన చట్టం అద్భుతంగా ఉందనీ పేర్కొన్నారు. 2013 చట్టం పనికిమాలినది కాబట్టి, మీ చట్టాలు మీరు చేసుకోండి అని మోడి చెప్పారని కే‌సి‌ఆర్ గారు సెలవిచ్చారు (అలా చెప్పే అధికారం ప్రధాని… Read More తెలంగాణా భూసేకరణ చట్టం, 2016 లో ఏముంది ???

చరిత్ర లెక్కలు సరిపోలేదు మిత్రమా..!!

…… చరిత్ర లెక్కలు సరిపోలేదు మిత్రమా..!! . [ గౌతమీపుత్ర శాతకర్ణి – నా అభిప్రాయాలు] . => నందమూరి బాలకృష్ణ వందవ సినిమా => చారిత్రక నేపథ్యమున్న కథ => భారీ తారాగణం => జాతీయ ఆవార్డ్ గెలుచుకొన్న సినిమా తీసిన దర్శకుడు “క్రిష్” => అన్నిటికీ మించి, “దేశం మొత్తాన్నే ఏకంచేసి పాలించిన గొప్ప తెలుగు చక్రవర్తికథ” అంటూ సాగిన అతిప్రచారం => అంతర్లీనంగా రాజకీయపరమైన వ్యూహాలు . …. ఇన్ని భారీ అంచనాలమధ్యన… Read More చరిత్ర లెక్కలు సరిపోలేదు మిత్రమా..!!

ఎవరీ “గౌతమీపుత్ర శాతకర్ణి” ???

…… ఎవరీ “గౌతమీపుత్ర శాతకర్ణి” ??? – ఆయన తెలుగువాడా ??? ఆయన ఏ కులం వాడు ??? . >> సంక్రాంతిబరిలో పోటీపడడానికి రెండు వృద్ధసింహాలు హోరాహోరీగా గర్జిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారవ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒక్కరోజు తేడాతో విడుదలకానున్న ఈరెండు తెలుగు సినిమాలు ఏవో ప్రత్యేయించి చెప్పనక్ఖరలేదు. ఒకటి 11న రిలీజ్ కానున్న చిరంజీవి 150వ చిత్రం “ఖైదీ నంబర్ 150” మరోటి 12న రిలీజ్ కానున్న బాలకృష్ణ 100వ సినిమా “గౌతమీపుత్ర… Read More ఎవరీ “గౌతమీపుత్ర శాతకర్ణి” ???

కాశ్మీర్ కథలు-08 – ఆర్టికల్ 370 – నెహ్రూ తగిలించిన గుదిబండ

// కాశ్మీర్ కథలు-08 – ఆర్టికల్ 370 – నెహ్రూ తగిలించిన గుదిబండ // . …. “ఆర్టికల్-370”.. . >> రాజకీయాలపట్ల కనీస అవగాహన ఉన్నవాళ్లకు, ఆసక్తి ఉన్నవాళ్లకు సుపరిచితమైన ఈ పదం వింటే చాలు, భావాలకందని రకరకాల ఆలోచనలు కలుగుతాయి. చెవులు రిక్కిరించి మరీ జరుగుతున్న చర్చలను ఆసక్తిగా ఆలకించడం చూస్తూంటాము.. ఇక రాజకీయులకు ఈ అంశం ఒక ఎన్నికల స్టంట్ గా మారిపోయింది. స్వతంత్ర భారతంలో మనల్ని మనం పాలించుకోవడానికి, మనం రచించుకొన్న… Read More కాశ్మీర్ కథలు-08 – ఆర్టికల్ 370 – నెహ్రూ తగిలించిన గుదిబండ

కాశ్మీర్ కథలు-07 – ఆర్టికల్ 370 పుట్టుక – నెహ్రూ అసమర్థత

// కాశ్మీర్ కథలు – ఆర్టికల్ 370 పుట్టుక – నెహ్రూ అసమర్థత // . => “మహారాజా హరిసింగ్” విలీనపత్రం సమర్పించాడు => పూర్తి విలీనం “ప్రజాభిప్రాయంతోనే చేయాలి” అన్న కండిషన్ తో “మౌంట్ బాటన్” అంగీకరించాడు => సాంకేతికంగా కాశ్మీర్ సంస్థానం భారత యూనియన్లో విలీనం జరిగిపోయింది => ఇక “ప్రజాభిప్రాయం”అనే తంతు గురించి మనకు బెంగ అనవసరం, అదొక సమస్యే కాదు => మౌంట్ బాటన్ 1948 జూన్ లో దేశం వదిలి… Read More కాశ్మీర్ కథలు-07 – ఆర్టికల్ 370 పుట్టుక – నెహ్రూ అసమర్థత